వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల గుండెల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని బీసి పొలిటికల్ జెఏసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు పేర్కొన్నారు.
మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలోని మదనపురం గ్రంథాలయ ఆవరణలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. అణగారిన ప్రజలను ఏకంచేసి న నాయకుడు అన్నారు.
Comments
Loading comments...

