Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లిలో MRPS నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
madhu Aug 26, 2026 2:19 PM ములుగుGeneral
మదనపల్లిలో MRPS నూతన కమిటీ ఎన్నిక - Udayam
ములుగు మండలం మదనపల్లి గ్రామంలో MRPS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోట్ల డేవిడ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా జన్ను జగ్జీవరామ్, ఓరుగంటి సన్నీ, కళ్లెం ఎహాన్ మాదిగలు ఎన్నికయ్యారు. నూతన తరం ఉద్యమంలోకి రావాలని ఇన్‌చార్జి కాడపాక శ్యామ్ మాదిగ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...