Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లిలో కూటమి ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:22 PM తిరుపతిGeneral
మదనపల్లిలో కూటమి ఆధిక్యం - Udayam
మదనపల్లి: తిరుపతి జిల్లాలోని మదనపల్లి మున్సిపాలిటీలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 48 వార్డులకు గానూ ఇప్పటివరకు టీడీపీ 11, బీజేపీ 2, జనసేన 3, వైసీపీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు ముందంజలో ఉన్నారు.

Comments

G
Loading comments...