Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 24, 2026 8:44 PM మహబూబ్‌నగర్General
మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 162 మందికి ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...