వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో భారీ వరదలకు కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
నల్ఖేడా ప్రాంతంలో వంతెనపై నుంచి నీరు ఉధృతంగా పారుతున్న సమయంలో కల్వర్టు దాటబోయి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

