Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధుమేహ నియంత్రణకు డయా బెస్ట్ రైస్ కేంద్రం ప్రారంభం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 05, 2026 4:43 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మధుమేహ నియంత్రణకు డయా బెస్ట్ రైస్ కేంద్రం ప్రారంభం. - Udayam
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ గాజులరామారం మల్లారెడ్డి నగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన డయా బెస్ట్ రైస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుమేహ నియంత్రణకు ఈ ప్రత్యేక బియ్యం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ సుధీర్, కేంద్ర నిర్వాహకులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...