వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మధుకర్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు.
వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బీటీ లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు సేవ సంకల్ప్ అభియాన తదితార అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

