వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర లడక్ బజారులో దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు గౌరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి పట్టు చీరను గుండా పెద్ద పాపిరెడ్డి–లక్ష్మీ దంపతులు రూ.16,516కు వేలంలో దక్కించుకున్నారు.
ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు బతుకమ్మలతో పాల్గొని పాటలు, ఆటలతో సందడి చేశారు.
Comments
Loading comments...

