వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని మాజీ జడ్పీ ఛైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్ఛార్జి లింగాల కమల్ రాజు ఆరోపించారు. రోడ్ల విస్తరణ పేరుతో సామాన్యుల ఆస్తులను అడ్డగోలుగా తొలగిస్తున్నారని విమర్శించారు.
మధిరలో ఔటర్ రింగ్ రోడ్డు కోసం 260 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకునేందుకు రూ.193 కోట్లు కేటాయించారని, ఈ నిర్ణయంపై రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

