వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దమ్గాన్పూర్‌లో మంగళవారం 33 పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి, ఇంజక్షన్లు వేశారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు.
మరో 12 గేదెలకు నట్టల నివారణ మందులు అందించినట్లు పశువైద్యురాలు డాక్టర్ సబిత తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

