వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్న 13 బస్టాండ్ల జాబితాలో మద్దూరుకు చోటు దక్కింది. కొడంగల్, కోస్గి బస్టాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. బస్టాండ్ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
దీంతో పట్టణ ప్రజలు, రోజువారీ ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

