Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దునూరులో విద్యార్థులకు భగవద్గీత పంపిణీ

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 4:04 PM జగిత్యాలGeneral
మద్దునూరులో విద్యార్థులకు భగవద్గీత పంపిణీ - Udayam
మద్దునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావనలు, మంచి నడవడిక పెంపొందించేందుకు భగవద్గీత బోధనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మధుకర్ రావు, ఉపాధ్యాయులు, సర్పంచ్ గాలిపల్లి భారతి, ఉపసర్పంచ్ నక్క సునీల్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...