Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దులేశ్వరి ఉత్సవాలు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 10:44 PM వనపర్తిGeneral
మద్దులేశ్వరి ఉత్సవాలు - Udayam
అమరచింత మున్సిపాలిటీ జగన్వాడలోని మద్దులేశ్వరి ఆలయంలో ఈనెల 15, 16న ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొంగరీ విజయ్ భాస్కర్ తెలిపారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పద్మశాలీల కుల ఆరాధ్య దైవమైన మాతా మద్దులేశ్వరి ఉత్సవాలు రెండు రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతాయన్నారు. సుదూర ప్రాంతాల్లోని పద్మశాలీలు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...