వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలకు మద్దతు ధరలు పెంచాలని కోరుతూ ఇచ్చోడ మండల కేంద్రంలో రైతు రాథోడ్ సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పత్తికి క్వింటాల్‌కు రూ.15 వేలు, సోయా, కందికి రూ.12 వేలు, జొన్న, వరి, మొక్కజొన్నకు రూ.5 వేల చొప్పున మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. రైతులు, కిసాన్ సంఘ్ నాయకులు దీక్షకు మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

