వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద సీఐటీయూ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యత, పోరాటం అవసరమన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

