Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దలకట్టలో SMC ఎన్నికలు.. వైసీపీ విజయం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:29 PM ప్రకాశం General
మద్దలకట్టలో SMC ఎన్నికలు.. వైసీపీ విజయం - Udayam
మద్దలకట్ట గ్రామంలోని SMC హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఛైర్మన్‌గా జెడ్డా దానియేలు, వైస్ ఛైర్మన్‌గా యర్రగొండ కసమ్మ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎన్నికల్లో పాల్గొన్నారు. విజయం అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...