Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దలకట్ట పాఠశాలలో మరమ్మతు పనులు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:08 AM ప్రకాశం General
మద్దలకట్ట పాఠశాలలో మరమ్మతు పనులు - Udayam
మద్దలకట్ట ఉన్నత పాఠశాలలో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ జడ్డా డానియల్ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. తాగునీటి పైపులను సరిచేయడంతో పాటు క్లోరినేషన్, ఇతర రిపేరు పనులు నిర్వహించారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని డానియల్ తెలిపారు. తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు సహకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Comments

G
Loading comments...