Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడులో కలెక్టర్ పర్యటన వాయిదా

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:02 PM ప్రకాశం General
మద్దిపాడులో కలెక్టర్ పర్యటన వాయిదా - Udayam
మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో శుక్రవారం జరగాల్సిన కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమం వాయిదా పడింది. అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో జరగాల్సిన గ్రీవెన్స్ డేను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాల కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...