వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలంలోని ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దొడ్డవరం, మద్దిపాడు, పెద కొత్తపల్లి జనరల్కు, జంపని బచ్చుపాలెం, గడియపూడి, మల్లవరం, రాచవారిపాలెం, ఎడుగుండ్లపాడు జనరల్ మహిళలకు కేటాయించారు.
ఎస్సీ కేటగిరీలో అన్నంగి, వెల్లంపల్లి, గుండ్లపల్లి, ఎస్సీ మహిళలకు లింగంగుంట, నేలటూరు, ఇనమనమెల్లూరు-2 దక్కాయి. బీసీకి ఇనమనమెల్లూరు-1 కేటాయించారు.
Comments
Loading comments...

