Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసులు పెంపు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 8:05 PM నాగర్ కర్నూల్General
మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసులు పెంపు - Udayam
నాగర్‌ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి దేవరకొండ RTC డిపో బస్సు సర్వీసులను పెంచినట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం దేవరకొండ నుంచి ఉదయం 7:00, 10:15, మధ్యాహ్నం 3:00 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 5:00, 11:30, మధ్యాహ్నం 2:00 గంటలకు బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...