వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయర్లో నీటిమట్టం భారీగా తగ్గుతుంది. ఆదివారం నాటికి జలాశయంలో 0.892 TMC ల నీరు ఉన్నట్లు ప్రాజెక్ట్ EE గోవిందరావు తెలిపారు.
రిజర్వాయర్‌లో 61.42 మీటర్లు లోటు నీరు ఉందని ఆయన తెలిపారు. 23 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదుతో రిజర్వాయర్‌లోకి 1050 క్యూసెక్కుల ఇన్ఫో రాగా కుడి కాలువతో 700 క్యూసెక్కుల, ఎడమ కాలువతో 10 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు.
Comments
Loading comments...

