వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలం మడ్డువలస గ్రామంలో సోమవారం వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు జీపీడీవో గణేష్ తెలిపారు. గత కొన్ని నెలలుగా దీపాలు మరమ్మతులకు గురికావడంతో ఈ నెల 22న ఇళ్ల సమీపానికి విష సర్పం వచ్చింది.
ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు తెలపగా వారు స్పందించి వెంటనే దీపాలను వేయించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

