వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలోని బంగారు కొట్ల లైన్‌లో స్వర్ణకారుల ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేలాది మందికి అన్నదానం చేశారు. రాష్ట్ర స్వర్ణకార సంఘ కార్యదర్శి గడ్డం రాజు మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూలపురుషుడని తెలిపారు.
Comments
Loading comments...

