Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MBNRలో గణేష్ ఉత్సవాలపై మార్గదర్శకాలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:31 PM మహబూబ్‌నగర్General
MBNRలో గణేష్ ఉత్సవాలపై మార్గదర్శకాలు - Udayam
మహమ్మదాబాద్, గండీడ్ గ్రామ పంచాయతీల పరిధిలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా పోలీసులు సూచించారు. మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి, విద్యుత్, అగ్నిమాపక శాఖల అనుమతులు పొందాలని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 తర్వాత మైక్‌లు వినియోగించరాదని స్పష్టం చేశారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...