వార్తలకు తిరిగి వెళ్లండి

NEET, MBBS విద్యార్థుల ఫీజు సమస్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తల్లిదండ్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 4½ ఏళ్ల కోర్సుకే ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా, ఇంటర్న్‌షిప్ ఏడాదికీ కొన్ని కళాశాలలు ఫీజు కోరుతున్నాయని వారు ఫిర్యాదు చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని రామచందర్ రావు హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు TAFRC, NMC నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

