Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MBBS, BDS ప్రవేశాల రిజిస్ట్రేషన్‌ పునఃప్రారంభం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 4:57 PM సంగారెడ్డితెలంగాణ
MBBS, BDS ప్రవేశాల రిజిస్ట్రేషన్‌ పునఃప్రారంభం - Udayam
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి MBBS, BDS ప్రవేశాల కన్వీనర్‌ కోటా రిజిస్ట్రేషన్‌ను KNRUHS పునఃప్రారంభించింది. నీట్‌ UG-2026 అర్హులు ఆగస్టు 18 మధ్యాహ్నం 2 నుంచి 20 సాయంత్రం 6 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Comments

G
Loading comments...