వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంలో కౌన్సిలర్ రమ్య నవీందర్ ఆధ్వర్యంలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు, యువతులు ప్రత్యేక పూజలు చేయడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

