Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్‌ ఎన్నిక ఇక ప్రత్యక్షమే!

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:43 AM విశాఖపట్నంGeneral
మేయర్‌ ఎన్నిక ఇక ప్రత్యక్షమే! - Udayam
విశాఖ మేయర్‌ను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేరు. ఒక డిప్యూటీ మేయర్‌ మాత్రమే ఉండేలా నిర్ణయించారు. ఓటర్లు కార్పొరేటర్‌, మేయర్‌ ఎన్నికలకు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దీనివల్ల పాలనలో స్థిరత్వం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Comments

G
Loading comments...