Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో సత్తాచాటిన శిల్ప చౌవాన్

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 8:27 AM నిజామాబాద్General
మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో సత్తాచాటిన శిల్ప చౌవాన్ - Udayam
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల్లో నిజామాబాద్ క్రీడాకారిణి శిల్ప చౌవాన్ రెండు పతకాలు సాధించింది. టైమ్ ట్రయల్‌లో వెండి, మాస్ స్టార్ట్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. జిల్లా సైక్లింగ్ సంఘం ప్రతినిధులు శిల్పను అభినందించారు.

Comments

G
Loading comments...