వార్తలకు తిరిగి వెళ్లండి

అబుదాబి టీ10-2025 టోర్నీలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలడంతో అమెరికా క్రికెటర్ బొడుగం అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.
మ్యాచ్ ఫిక్సింగ్‌కు సహచర ఆటగాడిని ప్రేరేపించడం, దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను తొలగించడం సహా మూడు నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రైబ్యునల్ నిర్ధారించింది. ఈ నిషేధం 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది.
Comments
Loading comments...
