Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ముఖ్యం: గావస్కర్

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 4:37 PM క్రీడలుక్రీడలు
మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ముఖ్యం: గావస్కర్ - Udayam
భారత క్రికెటర్లు వరుసగా గాయపడుతుండటంపై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్ల శిక్షణ విధానంలో లోపాలు ఉన్నాయేమో పరిశీలించాలని, గాయాలు ఎందుకు పునరావృతమవుతున్నాయో తెలుసుకోవాలని సూచించారు. జిమ్‌లో ఫిట్‌గా ఉండటం కంటే మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండటమే ముఖ్యమని గావస్కర్‌ స్పష్టం చేశారు. నెట్స్‌లో బౌలర్లకు పరిమిత సంఖ్యలో బంతులు వేయించే విధానంపైనా సందేహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...