వార్తలకు తిరిగి వెళ్లండి

బెళగావి బైపాస్ రోడ్డుపై రెండు భారీ ట్రక్కులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే, లక్కీగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు.
Comments
Loading comments...

