వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఉత్తమ్ నగర్-నజాఫ్‌గఢ్ రోడ్డులోని విజయ్ సేల్స్ షోరూమ్‌లో తెల్లవారుజామున 4:15 గంటలకు మంటలు చెలరేగగా, 15 ఫైర్ టెండర్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Comments
Loading comments...