వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 25.970 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.4,29,850గా పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సీలేరు నుంచి విజయవాడకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ ఎస్. ప్రియకుమార్, సిబ్బంది కొంతమూరు అండర్ బ్రిడ్జి రోడ్డులో తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకున్నారు.
Comments
Loading comments...

