Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్‌లో మాస్ టైటిళ్ల జోరు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 5:29 PM జాతీయంవినోదం
టాలీవుడ్‌లో మాస్ టైటిళ్ల జోరు - Udayam
పాన్‌ ఇండియా ట్రెండ్‌ నేపథ్యంలోనూ తెలుగు స్టార్ హీరోలు మాస్‌ టచ్‌ ఉన్న టైటిళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి ‘కాకా’ తర్వాత బాలకృష్ణ సినిమా కోసం ‘గాడ్’, ‘దాదా’ టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణకు ‘దాదా’ టైటిల్‌ బాగా సరిపోతుందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. పాత తరహా తెలుగు టైటిళ్లు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులతో తక్షణ అనుబంధం కలిగిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...