Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయిట్‌లిఫ్టింగ్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న మార్టినా దేవి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 31, 2026 4:39 PM జాతీయంక్రీడలు
వెయిట్‌లిఫ్టింగ్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న మార్టినా దేవి - Udayam
మహిళల +86 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత యువ అథ్లెట్ మార్టినా దేవి ఐదో స్థానంలో నిలిచింది. ఆమె మొత్తం 245 కేజీల బరువు ఎత్తింది. స్నాచ్‌లో తొలి రెండు ప్రయత్నాలలో విఫలమైనా, చివరి ప్రయత్నంలో ఒత్తిడిని తట్టుకుని నిలిచింది. ఇంగ్లండ్ అథ్లెట్ ఎమిలీ క్యాంప్‌బెల్ స్వర్ణం కైవసం చేసుకున్నారు.

Comments

G
Loading comments...