Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో వివాహిత అదృశ్యం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 11:32 AM మంచిర్యాలGeneral
బెల్లంపల్లిలో వివాహిత అదృశ్యం - Udayam
బెల్లంపల్లి బజార్ ఏరియాకు చెందిన దేవరకొండ సంగీత అనే వివాహిత అదృశ్యమైనట్లు వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 8న హనుమాన్ గుడికి వెళ్తానని చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని భర్త ఫిర్యాదు చేశారు. నీలం రంగు డిజైన్ టాప్, యాష్ రంగు చున్నీ, తెల్లటి లెగ్గిన్ ధరించి ఉన్న ఆమె ఆచూకీ తెలిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

Comments

G
Loading comments...