Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాలలో లలితా జ్యువెలరీ షేర్

Follow Udayam on Google
Sai Aug 24, 2026 12:26 PM జాతీయంవాణిజ్యం
లాభాలలో లలితా జ్యువెలరీ షేర్ - Udayam
లలితా జ్యువెలరీ మార్ట్‌ షేర్లు సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో బలమైన అరంగేట్రం చేశాయి. బీఎస్‌ఈలో రూ.265.30 వద్ద లిస్టై, రూ.201 ఇష్యూ ధరపై 32% ప్రీమియం నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో రూ.265 వద్ద లిస్టయ్యాయి. రూ.1,700 కోట్ల ఐపీఓకు 62.97 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. రిటైల్‌ విభాగం 11.81 రెట్లు, క్యూఐబీ విభాగం 73.90 రెట్లు, ఎన్‌ఐఐ విభాగం 145.38 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేశారు.

Comments

G
Loading comments...