Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి ధరలకు బ్రేక్‌

Follow Udayam on Google
Sai Aug 24, 2026 12:23 PM జాతీయంవాణిజ్యం
వెండి ధరలకు బ్రేక్‌ - Udayam
భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణతో సోమవారం దేశీయ మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ కిలోకు రూ.995 తగ్గి రూ.2,45,602గా నమోదైంది. అయితే వెండి కీలక మూవింగ్‌ యావరేజ్‌లకు పైనే ఉందని ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌ నిపుణుడు సుదీప్‌ షా తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ 60 దాటడం కొనుగోళ్ల జోరుకు సంకేతమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...