Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాకు 7 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 11, 2026 5:58 PM మార్కాపురంGeneral
మార్కాపురం జిల్లాకు 7 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు - Udayam
మార్కాపురం జిల్లాకు 7 కొత్త తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) వాహనాలు అందుబాటులోకి వచ్చినట్లు కలెక్టర్‌ ఎం. విజయ సునీత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి వాహనాలను ప్రారంభించారు. మాతా, శిశు మరణాలను తగ్గించడమే సేవల లక్ష్యమని కలెక్టర్‌ తెలిపారు. వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్‌, ఎమర్జెన్సీ బటన్‌, జీపీఎస్‌, చైల్డ్‌ లాక్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్లు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...