వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కలెక్టరేట్ నూతన భవనాల నిర్మాణానికి 20.01 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 556 జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ జి.సాయిప్రసాద్ ఈ జీవోను విడుదల చేశారు.
గోగులదిన్నె ఇలాకాలోని సర్వే నంబర్లు 90, 91, 92, 98-2, 99-2, 99-5, 100, 101లో భూమిని కేటాయించారు. ఈ కేటాయింపునకు మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదం లభించింది.
Comments
Loading comments...

