వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 పాఠశాలలను ప్రభుత్వం గుర్తించింది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గురువారం మార్కాపురం కలెక్టరేట్‌లో అవార్డులు అందజేశారు.
అర్ధవీడులోని ZPHSకు బెస్ట్ అవార్డు లభించింది. ఈ పాఠశాల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అంధురాలైన సుజాతను కలెక్టర్ విజయ సునీత ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

