Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో స్పీకర్లలో గంజాయి

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 3:35 PM హైదరాబాద్General
ఆటో స్పీకర్లలో గంజాయి - Udayam
హైదరాబాద్‌లో ఆటో స్పీకర్‌ బాక్సుల్లో గంజాయి దాచుకుని సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ ఈగిల్‌ బృందం, పెట్‌బషీరాబాద్‌ పోలీసుల సమన్వయంతో పట్టుకుంది. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. జీవీకే ఈఎంఆర్‌ఐ సమీపంలో ఆటోను తనిఖీ చేయగా స్పీకర్‌ బాక్సుల్లో దాచిన రూ.3 లక్షల విలువైన 6 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...