Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మారెమ్మ’ చిత్ర గీతం విడుదల

Follow Udayam on Google
మానస శర్మ Jul 08, 2026 4:28 PM జాతీయంవినోదం
‘మారెమ్మ’ చిత్ర గీతం విడుదల - Udayam
మాధవ్, దీపా బాలు జంటగా నాగరాజ్ మంచాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మారెమ్మ’ చిత్రంలోని పాటను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగే పల్లెటూరి కథాంశంతో రూపొందింది. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు.

Comments

G
Loading comments...