వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడుమిల్లి మండలంలోని పర్యాటక ప్రాంతాలు గురువారం పర్యాటకులతో కళకళలాడాయి. వారం రోజులుగా మూతపడిన ప్రాంతాలను అటవీ అధికారుల అనుమతితో తెరిచినట్లు సిబ్బంది తెలిపారు.
జలతరంగిని, అమృతధార, పాములేరు ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కనిపించింది. జలపాతాలను దూరం నుంచే చూడాలని, వాటిలో స్నానాలకు దిగడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

