Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలంలో అస్తవ్యస్తంగా మరాఠి గల్లీ రోడ్డు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 7:35 PM నారాయణపేటGeneral
కృష్ణ మండలంలో అస్తవ్యస్తంగా మరాఠి గల్లీ రోడ్డు - Udayam
కృష్ణ మండల కేంద్రంలోని మరాఠి గల్లీలో రోడ్డు చిన్న వర్షానికే గుంతలు తేలి బురదమయంగా, చిత్తడిగా మారింది. దీనివల్ల స్థానికులు నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని రాకపోకలు సాగిస్తున్నామని, నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...