Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరాఠీ పరీక్షలో 7,750 మంది డ్రైవర్లు ఫెయిల్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 1:41 PM జాతీయంGeneral
మరాఠీ పరీక్షలో 7,750 మంది డ్రైవర్లు ఫెయిల్‌ - Udayam
మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నిర్వహించిన మరాఠీ భాషా పరీక్షలో సుమారు 7,750 మంది ఫెయిల్‌ అయ్యారు. మరో 25 వేల మందికిపైగా డ్రైవర్లు సర్టిఫికేషన్‌ పొందాల్సి ఉంది. ఆగస్టు 15 గడువును ఇక పొడిగించబోమని రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ తెలిపారు. ఫెయిల్‌ అయిన డ్రైవర్లకు అదనపు శిక్షణ ఇచ్చి మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. శిక్షణ తరగతులు ఒకటి, రెండు వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...