Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాప్‌ల తయారీ పరికరం ఎపిడియా స్కోప్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 09, 2026 7:12 AM జాతీయంGeneral
మ్యాప్‌ల తయారీ పరికరం ఎపిడియా స్కోప్ - Udayam
గూగుల్ మ్యాప్స్ లేని 60, 70 ఏళ్ల క్రితం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల తయారీకి ఉపయోగించిన 'ఎపిడియా స్కోప్' విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆప్టికల్ ప్రొజెక్టర్ ద్వారా ఆకాశం నుంచి తీసిన ఫొటోలను పెద్ద తెరపై ప్రదర్శించి మ్యాప్‌లను రూపొందించేవారు. వందల ఏళ్ల నాటి ఈ పరికరాలు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ మ్యూజియంలో, లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో మాత్రమే భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

Comments

G
Loading comments...