Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్మోహన్‌సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 11, 2026 12:19 PM ఆల్ ఇండియా జాతీయ
మన్మోహన్‌సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట - Udayam
బొగ్గు బ్లాక్‌ కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ట్రయల్‌ కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టివేస్తూ కేసును ముగించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ స్పందించారు. మన్మోహన్‌సింగ్‌ నిజాయితీ, పాలనను చరిత్ర గుర్తిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయనపై జరిగిన ఆరోపణలు ముగిశాయని ఆమె అన్నారు.

Comments

G
Loading comments...