Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 31, 2026 2:19 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జిల్లా ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన్యం జిల్లా ఛాంపియన్‌షిప్–2026 మండల స్థాయి ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎంఈఓ డి. గౌరునాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...